*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106 నవంబర్ 08, 2021 • T. VEDANTA SURY (కందములు)45.ప్రేరణ విద్యుత్సారముతారలలోకాంతివోలి ధగధగ మెరియున్కోరిన తీరును నడవగదారిని జూపించు మార్గదర్శిగ మూర్తీ!! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి