(19 నవంబర్ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా ప్రత్యేక
===================
దేశభక్తిలో వ్యక్తికంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. ఇది ముఖ్యంగా జాతీయ రక్షణ వ్యవస్థలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాణాన్ని కూడా త్యాగం చేయడాన్ని వీరు గర్వంగా భావిస్తారు. అలాంటి వీరనారీమణుల లో ఒకరైన ఝాన్సీ లక్ష్మీబాయి కి భారతదేశ స్వతంత్ర పోరాటంలో ప్రత్యేక చరిత్ర ఉన్నది.
బ్రిటిష్ సైనికుల కు ఎదురుగా నిలిచి భారతదేశ కోట్లాది మంది ప్రజలకు వీరత్వం అంటే ఏమిటో చూపించింది ఆ మహనీయురాలు ఝాన్సీ లక్ష్మీబాయి మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలనను ఎదిరించిన వీరుల్లో ముఖ్యురాలిగా అమె నిలిచారు.బృందావన్ లాల్ వర్మ రచించిన రాణీ లక్ష్మీబాయి జీవితాన్ని జాతీయ జీవిత గ్రంథమాలలో భాగంగా నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ప్రచురించింది.
1828 నవంబర్ 19 రోజున మహారాష్ట్రలోని వారణాసి పట్టణంలో సతారా అనే గ్రామంలో మోరోపంత్ తాంబే, భగీరథీ భాయి లకు సంతానం గా నిలిచింది ఝాన్సీ. తన అసలు పేరు మణికర్ణిక కానీ అందరికీ ఝాన్సీ లక్ష్మీబాయి అంటేనే తెలుసు. తనకు అపారమైన అటువంటి తెలివితేటలు, ధైర్య సాహస మైనటువంటి పటుత్వం ఉండేది. తన తండ్రి కత్తిసాము చేయడం, గుర్రాలపై స్వారీ చేయడం, తుపాకీ పేల్చడం లాంటివి ఝాన్సీ కి నేర్పించాడు. తనకు 13 ఏళ్ళకే వివాహం ఝాన్సీ అనే సంస్థ అధిపతి గంగాధర్ రావల్కర్ తో 1842 లో జరిగింది. తన వివాహం తర్వాత మణికర్ణిక పేరు క్రమంగా ఝాన్సీ లక్ష్మీబాయి గా మారిపోయింది. ఝాన్సీ కి ఒక కొడుకు సంతానం గా పుట్టి కొద్ది రోజుల్లోనే చనిపోవడం ఆ ప్రధాన కారణం చేత తన భర్త అనారోగ్యంగా ఉండడం జరిగింది. ఆ తర్వాత ఒక నిర్ణయం తో వారి యొక్క దగ్గరి బంధువు అయిన వాసుదేవరావు నవలార్ కుమారుడు దామోదర రావును దత్తపుత్రుడిగా స్వీకరించారు. మరి కొద్ది రోజులకే గంగాధర్ చనిపోవడం తనకు ఎంతో బాధ కలిగించింది. కొద్దిరోజులకి లక్ష్మీబాయి తన కొడుకును రాజు చేయాలని కోర్టులో కేసు వేసినప్పటికీ అది కొట్టివేయబడింది. ఉన్నఫలంగా బ్రిటిష్ వారు తమ ఆస్తులను స్వాధీనపరుచుకున్నారు. ఆమెను ఝాన్సీ పట్టణాన్ని వదిలిపెట్టి ఇక్కడి నుండి వెళ్ళమని ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తాను అధైర్యపడకుండా తన సొంత నిర్ణయంతో ఝాన్సీ తన యొక్క సైనిక బలగాన్ని సమీకరించు కొని బ్రిటిష్ వారితో యుద్ధం చేయడం ఒక మన దేశ చరిత్రలో గొప్ప వీరనారిగా నిలిచింది. కానీ బ్రిటిష్ వారి యొక్క సైన్యం ముందు ఝాన్సీ బలగాలు దెబ్బతినడంతో ఆ క్రమంలో తన దత్త పుత్రుడైన దామోదరరావును వీపుకు కట్టుకొని మరి గ్వలియర్ చేరుకోగా మళ్లీ బ్రిటిష్ సేనలు అక్కడ కూడా చేరుకొని తనను 17 జూన్v1858 రోజున ఝాన్సీ లక్ష్మీబాయి వీరమరణం పొందింది. దేశభక్తికి చిరునామాగా భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పోరాటాన్ని నమ్ముకొని ఎంతో ధైర్యసాహసాలతో తన ప్రాణాలను ఈ దేశానికి అర్పితం చేసిన ఆ వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి కి శిరస్సు వంచి వందనాలు.
నేటి కాలంలో యువత దేశ భక్తిని పెడచెవిన పెట్టి విదేశాలలో తమ ప్రతిభను పాటవాలను చూపించుకోవడం జరుగుతుంది. తాము దేశభక్తికి ప్రతిబింబంగా ఉండాల్సింది పోయి ప్రాచ్యాత్య పోకడలకు వెళ్లడం జరుగుతుంది. ఇది ఎంతో బాధాకరమైన టువంటి విషయం. ఎందరో మంది త్యాగధనులు భారతదేశానికి తన ప్రాణాలను త్యాగం చేసి తెచ్చిపెట్టిన ఈ స్వతంత్ర భారత దేశాన్ని మళ్లీ ఎవరో వచ్చి కాపాడరు అని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రతి యువత కంకణబద్ధులై తమ వంతు కర్తవ్యంగా దేశ అభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత ఉన్నదని ప్రతి ఒక్కరూ గమనించాలి.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి