మనసును ప్రశాంతం చేసుకుందాం
మన కోరికలు అంతం
చెడు అలవాట్లకి స్వస్తి పలుకుదాం
డ్రగ్స్ వాడితే మతి చూడునోయ్
మందుకు బానిస
డ్రగ్స్ బానిస
ఇంటా బయట తగవులు
మనకొద్దు ఈ తంతు
లోక కల్యాణానికి పాటుపడదాం
ధ్యానం యోగ చేసి నడుద్దాం
నేటి కంప్యూటర్ యుగంలో
అహోరాత్రులు అష్టకష్టాలు పడుతూ
ఊరూరు తిరుగుతూ
చెడిపోయే చెడు పనులు మనకు వద్దు
ధ్యానం చేస్తే ప్రశాంత కలుగును
ఇంటిలో బయట ఆరోగ్యం వచ్చును
డ్రగ్స్ నుంచి బయట పడవచ్చును
నేటి నాగరికత కు స్వస్తి పలికి
రేపటి జ్ఞానవిజ్ఞాన యుగానికి నాంది పలుకుదాం
అందుకే సోదరా..!
డ్రస్సు మత్తు లో చిక్కుకోవద్దు
డ్రగ్స్ నుంచి బయటపడి ఆరోగ్యం కాపాడుకుందాం...!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి