🙏మహా దేవుడ వీవె!
సోమ రూపుడ వీవె!
అష్ట మూర్తీ! శివా!
ఓ సాంబ దేవ!
( సాంబ దేవ పదాలు., "శంకర ప్రియ." )
👌పరమేశ్వరుడు అష్టమూర్తు లలో.. "సోముని" ( చంద్రుని ) రూపము నందు విరాజిల్లు చున్నాడు. "మహా దేవ" నామము తో వ్యవహరింప బడు చున్నాడు.
🔱మహా దేవాయ! దేవాయ!
అనీశ్వరాయ! తే నమః!
నమస్తే సోమ రూపాయ!
శివాయ! గురవే నమః!
( శ్రీ శివ నవరత్న స్తోత్రం.,)
👌సాంబ శివుడు... చంద్ర మండలాంత ర్వర్తి! పదునారు కళలతో విలసిల్లు వాడు.. చంద్రుడు! ప్రకాశమానమైన, పరిశుద్ధమైన కాంతి తో విరాజిల్లు పరంబ్రహ్మమే పరమేశ్వరుడు!
👌 పరమేశ్వరుడే సోముడు! ఉమాదేవితో కూడియుండు వాడు. కనుక, "సోము"డని
శివునకు పేరు! చంద్రునకు మరొక పేరు.. "సోముడు" మరియు, మృగధరుడు. మృగమనగా లేడిని దాల్చిన వాడు.. సాంబ శివుడు!
🙏"ఓం మహా దేవాయ, చంద్ర మూర్తయే నమః!" అని, వేద మాత.. పరమ శివుని ప్రస్తుతిoచినది.
🔱ప్రార్ధనా పద్య రత్నము
( శార్దూలము పద్యము)
సోమా! సస్యకరా! రసాత్మక! సుధాoశూ! ఆర్ద్ర మూర్తీ! శివా!
నీ మాహాత్మ్యము చేత, దేవ పితరుల్ నిత్యంబు సంపోషితుల్;
శ్రీమత్ షోడశ సత్కళాకార! లసత్ శ్వేత ద్యుతీ! శుభ్ర! ని
స్సీమా! తాప విషాహరా! మృగాధర! నీల కంఠేశ్వరా!
(..శ్రీ నీల కంఠేశ్వర శతకము., బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ., )
🙏ఓం నమః శివాయ! అష్ట మూర్తయే నమః!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి