👌ప్రభా కరుడు సూర్యుడు!
సుధా కరుడు చంద్రుడు!
ఆకాశ దీపములు!
శంకర ప్రియులార!
(శంకర ప్రియ పదాలు., )
👌సాంబ శివుని అష్ట మూర్తులలో.. "సూర్య చంద్రులు" ప్రత్యక్ష మూర్తులు. పరమేశ్వరుడు... "ఈశాన" నామము తో.. సూర్యుని రూపము లో వెలుగును కలిగించు చున్నాడు! అట్లే, "మహాదేవ" నామము తో... చంద్రుని రూపములో వెన్నెలను కలిగించు చున్నాడు!
👌"ఓం ఈశానాయ సూర్య మూర్తయే నమః!" అని, ప్రభాకరుడగు సూర్యునకు;
"ఓం మహా దేవాయ చంద్ర మూర్తయే నమః!" అని, సుధాకరుడగు చంద్రునకు; .. భక్తి ప్రపత్తులతో మనమంతా రెండు చేతులను జోడించి నమస్కరించు చున్నాము.
👌సూర్య చంద్రులే పుష్ప వంతులు! వారు .. ఆకాశములో "మణి దీపము"ల వలె ప్రకాశించు చున్నారు. పుష్ప మనగా... వికాసము. అది కలవారు. కనుక, "పుష్ప వంతులు" అని, సూర్య చంద్రు లిరువురకు ఒక్కటే పేరు!
🔱ప్రార్ధనా పద్య రత్నము
( కంద పద్యము)
నీవే శివ పరమాత్మవు!
నీవే సత్యంబు, శివము, నీ వొక్కడవే!
నీవే బిందువు, నాదము!
నీవె శక్తివి, శివుడవు! ఈశాన శివా!
( శ్రీ శివ శతకము., పూర్వకవి విరచితము.,)
🕉️నమః శివాయ! ఓం నమో భగవతే, రుద్రాయ.,

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి