గేయం ; -భూమిక ,నీర్మల
భరత జాతి గర్వించే భావి భారత పౌరులు, 
బంగారు భవితకు పునాదులు 

స్వచ్ఛమైన మనసుగల పిల్లలు 
పూతోటలో వెలసిన చిరుమొగ్గలు,

చిరునవ్వుల చిరునామాలు 
భవిష్యత్తులో మెరిసే బంగారు కిరణాలు ,

నేటి బాలలు భావి తరాలకు బాటలు 
నేడు విత్తులు రేపటి చెట్లు ,

భావి భారత వారసులు 
భారత మాత ముద్దు బిడ్డలు .


                      

కామెంట్‌లు