సు(నంద )భాషితం;--*సునంద వురిమళ్ల ఖమ్మం*
  *ఆలోచనలు*
******************
*ఆలోచనలు పుట్టుకతో వచ్చిన సహజాతాలు.*
*చివరి దాకా తోడుండే నేస్తాలు.*
*సరియైన దిశానిర్దేశం చేసే హితైషులు.*
*కర్తవ్యోన్ముఖులను చేసే ప్రేరకాలు.*
*మరి ఈ ఆలోచనలకు..*
*సృజనాత్మకత సత్యసంధత , శక్తి సామర్థ్యాలను ప్రసాదించేది మాత్రం మనసే.*
 *సుప్రభాత కిరణాల నమస్సులతో *

కామెంట్‌లు