మన తెలుగు కవులు. పోతన.;-తాటి కోల పద్మావతి గుంటూరు.

 1400 నుంచి 14 50 కాలములోని వాడు పోతన. ఇతడు ఓరుగల్లులోని బమ్మెర గ్రామమే మే ఆయన ఇంటిపేరుగా మారినది. కాబట్టి ఇ ఓరుగల్లులోని బమ్మెర గ్రామ వాసి గానే వాసి గాంచాడు. శ్రీనాధుని చెల్లెలు ను పెండ్లాడిన కృషీవలుడు. ఇతడు శ్రీ రాముని భక్తుడు. భక్తి పారవశ్యంలో కవిత్వము చెప్పినాడు.
ఈయన రచనలు శ్రీ మదాంధ్ర భాగవతము, వీరభద్ర విజయము, నారాయణ శతకము, భోగినీ దండకము పోతన రచించిన భాగవతము లో కొన్ని రాజకీయ కారణాల వల్ల కొన్ని భాగాలు శిథిలమై పోగా గంగన పంచమ స్కంధము, ఏల్చూరి సింగన షష్టమ స్కంధము వెలిగందుల నారయ ఏకాదశ ద్వాదశ ఖండముల ను రచించినట్లు తెలుస్తున్నది. ఈ కావ్యమును శ్రీరామునకు అంకితము చేసినాడు.
పోతన బిరుదములు.
సహజ పాండితీ కవి వరు యుడు. పోతన శైలి. మధుర మంజుల మైన శైలి. శబ్దాలంకార ప్రియుడు. భక్త రస ప్రధానము.
కామెంట్‌లు