పద్యాలు ; సాయి రమణి
1. మధుర మాధుర్య రమణీయ
    సుందర సుస్వర రాగ
   సమాన సుమధుర సంగీత తెలుగు భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2)అనంత అమూల్య అజంత వెల్లువల
లలిత సుందర రమ్యమైన
నవనీత తరంగ గగనాధికా కమనీయ భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

3)కావ్య మనోహర రమణీయత
గద్య దివ్యత్వ వెలుగులు
వచన నవ్యత కల్గిన తెలుగు భాష
వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!


కామెంట్‌లు