1 స్వార్థం కోసం స్నేహం చేయటం నీచమైన పని.
2 వ్యక్తి నిర్లక్ష్యం అగాధంలోకి నెట్టేస్తుంది.
3 సత్యమను పదము పరబ్రహ్మ స్వరూపమైనది.
4 ప్రతి ఒక్కరూ ధార్మికంగా జీవితాన్ని గడపాలి.
5 అన్యాయంగా మనం ధనం సంపాదిస్తే మనకు పాపమే తప్ప సుఖం ఉండదు.
6 సత్య అనుష్టానము వల్లనే పరమ పదము పొందగలము.
7 జంతువులలో ఉత్తమోత్తమమైనది గోవు.
8 ధర్మం ఉన్నచోట జయం ఉంటుంది.
9 ఆత్మ జ్యోతి ని వెలిగించు అంధకారం తొలగించు.
10 నీతులు బోధించే వాళ్లంతా గొప్పవాళ్ళ అనుకుంటే పొరపాటు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి