"మహారాణీ"....అని
పిలుస్తారు...
మా హైదరాబాద్ తాత!
ఆయన ప్రేమకు...
వందనం....
ఆయనదీవెనలు
శిరోధార్యం....!
ఆయన ఆశీస్సులతో
నిజంగా...
నేను మహారాణినే,!
అమ్మ-నాన్నల
పేగుబంధంతో
తాత-అమ్మమ్మ ల
ప్రేమబంధంతో
మేనమామ..
అనురాగం తో
నాజీవితం ఎప్పుడు
ఆనందమయమే....!
మహారాణీఅన్న పదానికి
నేనెప్పుడూ...
అర్హతకలదానినే,!
నేనెప్పటికీ.....
నాఆత్మీయుల మధ్య
మహారాణినే!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి