1. అనంత తరంగ ప్రవాహా వెల్లువలులలిత లావణ్య రమ్యత అక్షరాలసుందరత్వంబు నెలవు కల్గిన తెలుగు భాషవినరా బిడ్డా!మన తెలుగు వైభవం!2. సుందర సుగంధ పరిమళంబుప్రకాశ కాంతులతో వెలుగుతూవిశ్వ విఖ్యత గాంచిన విజయ భాషవినరా బిడ్డా!మన తెలుగు వైభవం!3. వినూత్న వెల్లువల్ని వెదజల్లుతూజగతి జీవభాషలలో కెల్లనూఅగ్రగాణ్యమై నిలిచిన అతి పురాతన భాషవినరా బిడ్డా!మన తెలుగు వైభవం!
పద్యాలు ; సాయి రమణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి