చదువు;-*మిట్టపల్లి.పరశురాములు*

 *కం*
చదువులవలననె కీర్తియు
చదువులచేతనువిలువలు-సాటిగపెరుగున్
చదువులెమనుజుల జ్జానము
చదువగనుసతతముముందు-సాగుమురామా!

కామెంట్‌లు