9. నిన్ను ...... నీవే
ఆచరణ యోగ్యం, ఆచరణ సాధ్యం కాని కోరికల భారాన్ని పెంచుకోవడం వెర్రితనం అవుతుంది. ఈ సృష్టి భారాన్ని భరించే సమర్దుడైన ఈశ్వరునిపై భారం మోపి నువ్వు నిశ్చింతగా వుండాలి. సక్రమంకాని కోరికలలో మునిగితే నీ సహజదీప్తిని కోల్పోతావు. మనసు నిండా నింపుకున్న కోరికల మలిన హస్తాలతో ఏ రకమైన అనుగ్రహాలను నువ్వు అందుకోవద్దు. భగవంతుడు ఒనకూర్చే నిర్మల ప్రేమ పాత్రను నువ్వు అందుకో........
గీతాంజలి ;-రచయిత, చిత్రకారుడు : జింకా రామారావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి