దగ్గు, జలుబు, జ్వరం,తగ్గించే పారిజాతం (Coral Jasmine )ఆకులు...;- పి . కమలాకర్ రావు

 ఓ నాలుగు, ఐదు, పారిజాతం
ఆకులను బాగా కడిగి, ముక్కలుగా
త్రుంచి నీళ్ళల్లో వేసి  కొన్ని అల్లం ముక్కలని ముద్దగా దంచి, కొద్దిగా
బెల్లాన్ని కూడా వేసి బాగా మరిగించి కాషాయం చేసి  చల్లార్చి
త్రాగితే  దగ్గు, కఫం, జలుబు,
జ్వరం తగ్గి పోతుంది. ముఖ్యంగా
డెంగీ, చికన్ గున్య జ్వరాలు కూడా తగ్గి పోతాయి. దీని వలన ప్లేటిలెట్స్ కూడా పెరుగుతాయి.
 పారిజాతం ఆకుల కాషాయం
చేసి కొద్దిగా జిలకర పొడి, తేనె
కలిపి త్రాగితే మోకాళ్ళ నొప్పులు
నడుం నొప్పి, వాపులు కూడా
తగ్గి పోతాయి.
కామెంట్‌లు