286) సాహిత్యాకాసాన పుట్టిన దాశరధి
సాహిత్యంతో వేసాడు వారధి
నిలిచిఉంటాడు తెలుగోడిమది
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
******************************
287)పోరాడాడు తెలంగాణా విముక్తికై
అనంతమైన సాహిత్య ప్రస్తానం
సమరం సాగించాడు చెరసాలలోనే
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
******************************
288)మధిరలో జన్మించిన అక్షరం
బహుభాష లు నేర్చుకున్న జీవితం
తెలంగాణా ఉద్యమానికి సహకారం
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
******************************
289)రచించాడు ఎన్నో పుస్తకాలు
అందుకున్నాడు మరెన్నో బిరుదులు
తెలుగుసాహిత్య పితామహుడు
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
290)సినీపాటలలో అందెవేసిన చెయ్యి
తెలుగుజాతికి నిత్య స్మరణీయుడు
ఆస్థానకవి పదవి అలంకరించాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
******************************
సాహిత్యంతో వేసాడు వారధి
నిలిచిఉంటాడు తెలుగోడిమది
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
******************************
287)పోరాడాడు తెలంగాణా విముక్తికై
అనంతమైన సాహిత్య ప్రస్తానం
సమరం సాగించాడు చెరసాలలోనే
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
******************************
288)మధిరలో జన్మించిన అక్షరం
బహుభాష లు నేర్చుకున్న జీవితం
తెలంగాణా ఉద్యమానికి సహకారం
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
******************************
289)రచించాడు ఎన్నో పుస్తకాలు
అందుకున్నాడు మరెన్నో బిరుదులు
తెలుగుసాహిత్య పితామహుడు
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
290)సినీపాటలలో అందెవేసిన చెయ్యి
తెలుగుజాతికి నిత్య స్మరణీయుడు
ఆస్థానకవి పదవి అలంకరించాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
******************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి