*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తి*ఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
60.
కులమును మతములు హితమును
బలమగు క్రమ శిక్షణమ్ము పాఠము జెప్పున్
కలిమియు లేముల కనుభవ
చలనములే జీవితాన సత్తువ మూర్తీ!!

కామెంట్‌లు