సునంద భాషితం ;- *వురిమళ్ల సునంద, ఖమ్మం*
   *నేడు-ఈ రోజు*
*******************
*నేడే మనది.నిన్న గడిచిపోయినది. రేపు ఎలా ఉంటుందో ఊహించలేనిది*.
*మనం లోతుగా అర్థం చేసుకోవాలి కానీ ప్రతి రోజూ ఓ కొత్త జన్మ ఎత్తినట్టే.మనం ఉదయం లేచి ఈ ప్రపంచంలో నడయాడటం ఓ గొప్ప అదృష్టమే.*
*అందుకే  మన చేతిలో ఉన్న ఈ రోజును ఫలవంతం చేసుకుంటే గడుస్తున్న ఈరోజుకు  సార్థకత చేకూరుతుంది.*
 *ప్రభాత కిరణాల నమస్సులతో🙏*

కామెంట్‌లు