కర్తవ్యం!అచ్యుతుని రాజ్యశ్రీ

 ఉదయపూర్ నగరంలో బాగా దొంగతనాలు జరుగుతున్నాయి.జనాలకి కంటిమీద కునుకు లేదు. మహారాణా ఫతహ్ సింహ కి ఖంగారు ఆందోళన పెరిగిపోయింది. ప్రజలధనమాన ప్రాణ రక్షణ చేయకుంటే రాజు గా తన బతుకు దండగ అని భావించాడు.రాత్రి పదిగంటలుకాగానే ప్రతివారూ  తమ ఇంటి తలుపులు కిటికీలు గట్టిగా మూసి ఉంచాలని  బైటి వారు లోపలికి  లోన ఉన్న వారు బైటికి రాకూడదు అని హుకుం జారీ చేశాడు.అంతే దొంగతనాలు తగ్గుముఖం పట్టాయి. ఒక రోజు రాణా స్వయంగా తన ద్వార పాలకులని పరీక్షించాలని మారువేషంలో బైలుదేరాడు.ద్వారపాలకుడు అతన్ని అడ్డగిస్తే రైతు వేషంలో ఉన్న రాణా అతనికి కొన్ని వరహాలు లంచంగాఇస్తే వాడు వాటిని తీసుకుని రాణాని బైటి కి పోనిచ్చాడు.రెండవ ద్వారపాలకుడు మూడోవాడుకూడా లంచం ఎరతో లోపలికి వదిలారు.కానీ నాలుగవద్వారపాలకుడు ఎన్ని వరహాలు ఇస్తాను అన్నా ససేమిరా అని రాణాని కర్రతో చావబాదాడు.కానీ రాణా మ…
కొరడాదెబ్బలతో  శిక్షవిధించి కారాగారంలో పడేయించాడు.మరినేడు దేశద్రోహులు ఖాతే యహా గాతే వహా లాగా  టెర్రరిస్టులకు సాయపడటం శోచనీయం! మన సైన్యం ఎన్నో కష్టనష్టాలని భరిస్తూ సరిహద్దుల్లో కాపలాకాస్తుంటే మనం గిల్లికజ్జాలతో రాజకీయ చెదపురుగులు గా మారటం భావ్యమా?ఆలోచించండి. 🌹
కామెంట్‌లు