పువ్వు
గడ్డిపువ్వో
గులాబీ పువ్వో
ఏ పువ్వయినా కావచ్చు
ఎన్ని పరిణామాలో చూసాకే
వికసిస్తోంది సుకుమారంగా
అలాగే
మనిషీ
తన జీవితాన్ని
తెలుసుకోవడానికి
అడ్డంకులెన్నింటినో
అధిగమించక తప్పదు
ఓ స్థాయికి చేరుకోవడానికి!!
గడ్డిపువ్వో
గులాబీ పువ్వో
ఏ పువ్వయినా కావచ్చు
ఎన్ని పరిణామాలో చూసాకే
వికసిస్తోంది సుకుమారంగా
అలాగే
మనిషీ
తన జీవితాన్ని
తెలుసుకోవడానికి
అడ్డంకులెన్నింటినో
అధిగమించక తప్పదు
ఓ స్థాయికి చేరుకోవడానికి!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి