1.
వినాయక చవితి పండుగ.
అందరి మనసుల నిండుగ
జరిగెను సంబరంగ
ఆనందం వేయoగ
2.
వచ్చిందమ్మ వచ్చింది.
సంక్రాంతి వచ్చింది..
మిఠాయిలన్ని చేసింది.
ఆనందం పంచింది.
3.
వర్షాకాలం వచ్చింది.
వానవరదలు తెచ్చింది..
చలి బాగా వేసింది.
దగ్గు, జలుబు అయ్యింది ....
4.
వర్షాలు వచ్చాయి.
పంటలు బాగా పండాయి..
పక్షులన్నీ వాలాయి.
రైతుకి కష్ట పెట్టాయి...
5.
పెద్దలను గౌరవిస్తాము.
మంచిని ఆశిస్తాము..
చెడుని దూరం చేస్తాము.
సంతోషాన్ని ఇస్తాము...
6.
పచ్చని ఈ మెక్కలు.
రంగు రంగుల పువ్వులు..
అల్లరి కేరింతలు
ఘుమ ఘుమల వాసనలు...
వినాయక చవితి పండుగ.
అందరి మనసుల నిండుగ
జరిగెను సంబరంగ
ఆనందం వేయoగ
2.
వచ్చిందమ్మ వచ్చింది.
సంక్రాంతి వచ్చింది..
మిఠాయిలన్ని చేసింది.
ఆనందం పంచింది.
3.
వర్షాకాలం వచ్చింది.
వానవరదలు తెచ్చింది..
చలి బాగా వేసింది.
దగ్గు, జలుబు అయ్యింది ....
4.
వర్షాలు వచ్చాయి.
పంటలు బాగా పండాయి..
పక్షులన్నీ వాలాయి.
రైతుకి కష్ట పెట్టాయి...
5.
పెద్దలను గౌరవిస్తాము.
మంచిని ఆశిస్తాము..
చెడుని దూరం చేస్తాము.
సంతోషాన్ని ఇస్తాము...
6.
పచ్చని ఈ మెక్కలు.
రంగు రంగుల పువ్వులు..
అల్లరి కేరింతలు
ఘుమ ఘుమల వాసనలు...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి