*మూర్తిమత్వ వికాస శతకము**మాడుగుల నారాయణ మూర్తిఎం.ఎ.:ఎం.ఎడ్:ఎం.ఫిల్చరవాణి:9441139106

 (కందములు)
88.
అనువగు తన ధర్మమునే
ధనమగు: గాదెచట పరుల ధర్మము భయమే
కని విన మనమున స్థిరమతి
పనులన్నియు చక్కబెట్టు బాధ్యత మూర్తీ!!

కామెంట్‌లు