సూక్తులు. సేకరణ. పెద్ది సాంబశివరావు

@ సత్యం ఎప్పుడూ పవిత్రమైనదే, పవిత్రత ఎల్లప్పుడూ తెలివైనదే.   ఎమర్సన్
@ సత్యం ఒక మహా వృక్షం.  దానికి ఎంతగా మనం  పోషిస్తే అంత ఎక్కువ ఫలాలను అందిస్తుంది. 
@ సత్యం ఒక్కటే.  రెండవది లేదు. బుద్ధుడు
@ సత్యం కోసం దేనినైనా వదులుకోవచ్చు, సత్యాన్ని దేనికోసమూ వదులుకోరాదు. 
@ సత్యం గోప్యాన్ని అసహ్యించుకుంటుంది. 
@ సత్యం చెప్పుల్లో కాళ్ళు పెట్టేలోదా అసత్యం ప్రపంచమంతా చుట్టి వస్తుంది.
@ సత్యం జీవితానికి ఊపిరివంటిది. 

కామెంట్‌లు