వట్టిమర్తి ఉన్నత పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు బహుమతులు
 
సాహితీ బృందావన విహార వేదిక ఆధ్వర్యంలో స్వామి వివేకానంద159 జయంతి పురస్కరించుకొని
 వట్టిమర్తి ఉన్నత పాఠశాల విద్యార్థులకు  స్వామి వివేకానంద జీవితం అనే అంశంపై నిర్వహించినటువంటి వ్యాసరచన  పోటీలు నిర్వహించగా
పోటీలు లో 25 మంది విద్యార్థులు పాల్గొని వ్యాస రచనలు చేశారు వ్యాసరచన పోటీలలో
 విజేతలు
ప్రతిభను కనబరిచి
 ప్రథమ విజేతగా నిలిచింది
 ఆర్. శరణ్య
ఎనిమిదవ తరగతి
 రూల్ నెంబర్ 8
 గోపాలపల్లి 
 ద్వితీయ విజేతగా  
 జి. సిరివెన్నెల
 పదవ తరగతి
 రూల్ నెంబర్ టెన్
వట్టిమార్తి 
 ఐదుగిరు ప్రోత్సాహక విజేతలుగా 
నిలిచారు.
 ఎన్.నందిని
 ఎనిమిదవ తరగతి
 రూల్ నెంబర్ 05
 వట్టిమర్తి 
 కే భార్గవి
 సెవెంత్ క్లాస్ 
 రూల్ నెంబర్ వన్
ఎ. శ్రీయ
 సిక్స్త్ క్లాస్
రూల్ నెంబర్ 12
 గోపాలపల్లి 
 
గుత్తు.పౌర్ణమి రెడ్డి
 సెవెంత్ క్లాస్
రూల్ నెంబర్ 03
వట్టిమార్తి
 ఎం విజయలక్ష్మి
 పదవతరగతి వట్టిమర్తి
 రూల్ నెంబర్ 05
విజేతలు గా నిలిచారు .
ప్రథమ ద్వితీయ విజేతలకు జ్ఞాపికలను
ప్రోత్సాహక విజేతలకు పుస్తక బహుమతులను అందజేశారు,
విద్యార్థుల్లో  పుస్తక పఠనం పెంచుటకు
నర్రా ప్రవీన్ రెడ్డి రచించిన పొట్టి నవలను అందజేశారు.
సాహితీ బృందావన విహార వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు నెల్లుట్ల సునీత విద్యార్థిని విద్యార్థుల
విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు,
 ఈ కార్యక్రమానికి సహకరించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయిని లకు, ఉపాధ్యాయులకు
ధన్యవాదాలు తెలియజేశారు,
ఈ కార్యక్రమ నిర్వాహకులు గోపికృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.
గోపికృష్ణ ప్రధాన ఉపాధ్యాయులను సన్మానించి పాఠశాల గ్రంథాలయానికి డాక్టర్ నరసింహ రెడ్డి గారు రచించిన నీడల దృశ్యం కవితాసంపుటి రూభాయిలు పుస్తకాలను అందించారు.
సాహితీ బృందావన విహార వేదిక నుండి
ఎన్నో సాహిత్య కార్యక్రమాలు చేస్తూ తెలుగు భాషను విస్తృత పరుస్తూ విద్యార్థుల్లో పుస్తక పఠనాన్ని పెంపొందించే దిశగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ  స్వామి వివేకానంద జన్మదిన సందర్భంగా నైతిక విలువలు విద్యార్థుల్లో  నింపేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిర్వహించడం అభినందనీయమని సుప్రసిద్ధ సాహితీవేత్తలు ప్రముఖులు  అభినందించారు.

కామెంట్‌లు