కరుణామూర్తి అమ్మ;-మల్లవరం సవీన10వ.తరగతితెలంగాణ ఆదర్శ పాఠశాలబచ్చన్నపేట, జనగామ జిల్లా

నిరాశ లేని ఆశాజీవి
స్వార్థం లేని నిస్వార్ధ సేవ
అనురాగం, ఆప్యాయత నీకు ఆభరణాలు.
ప్రేమ,కరుణ నీ సహజ గుణాలు.
గుడి లేని దైవం నీవు.
లెక్కలేని నమస్కారాలు నీకు.
ఎన్ని జన్మలెత్తినా తీర్చలేను నీ రుణం.
ఎన్ని సార్లు తలచిన మరపు రాదు నీ త్యాగం.
మనం పుట్టక ముందే మన కోసం కలలు కనె కరుణామూర్తి. 
కామెంట్‌లు