"పుట్టుకచావు-పద్యాంజలి"!!!; -"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
కం.
పుట్టుకచావులురెండును!
నిట్టేమరిజరిగిపోవునేకాలమునన్
పట్టుగపదిమందికిసరి
చెట్టుగసాయంబునొసగిశ్రేయంబిడుమా!!!

02.
కం.
పుట్టుటగిట్టుటకొరకే!
పుట్టినప్రతిజీవికూడపొందుఫలితమున్
పుట్టితిమేయనియనకను
పుట్టుకసార్థకమగునటుపుణ్యంబిడుమా!!!

03.
కం.
చావంటేభయమెందుకు?
చావంటేఆత్మశుద్ధిజగతినిజూడన్
చావంటేపరమపదము
చావునుతప్పించుకొనుటసాధ్యంబగునే?!!!





కామెంట్‌లు