చిలక సందేశం;--కయ్యూరు బాలసుబ్రమణ్యం7780277240
పిల్లలూ...బాలలు
పరిశుభ్రంగా ఉండండి
చక్కటి దుస్తులు వేయండి

చిన్నారులూ..చిట్టి గువ్వలు
కాయగూరలు తినండి
కాల్షియాన్ని పొందండి

గిడుగులూ...బుడతలు
చిరుతిండ్లు తినకండి
అనారోగ్యం పడకండి

పిడుగులూ..బుజ్జాయిలు
చిరుధాన్యాలు తినండి
ప్రోటీన్లను పొందండి

అబ్బాయిలూ..అమ్మాయిలు
పోషకాలన్ని తినండి
ఆరోగ్యంగా ఉండండి


               

కామెంట్‌లు