*ఫలితము తోడ పనిలేదు పాటు పడడమే*
క.
తలపెట్టిన కార్యంబును
నిలకడతో చేయచాలునీశ్వర కృపయే
సులభమ్ముగ గెలిపించును
*ఫలితము తోడ పనిలేదు పాటు పడడమే*
************************************
సమస్యాపూరణం
*బీబీ బీబీబి బీబి బీబీ బీబీ*
క.
డాబుల వీరుడు రేయి న
బాబుకు తెచ్చెదను బీబి పాలనుయనిచున్
బాబోయ్ యని జంకి పిలిచె
*బీబీ బీబీబి బీబి బీబీ బీబీ*
క.
బాబా యనుమని నేర్పగ
దాబాపై నిలచిచిలుక దర్జాతోడన్
రాబోయే జనుల బిలిచె
*బీబీ బీబీ బిబీబి బీబీ బీబీ*
క.
తలపెట్టిన కార్యంబును
నిలకడతో చేయచాలునీశ్వర కృపయే
సులభమ్ముగ గెలిపించును
*ఫలితము తోడ పనిలేదు పాటు పడడమే*
************************************
సమస్యాపూరణం
*బీబీ బీబీబి బీబి బీబీ బీబీ*
క.
డాబుల వీరుడు రేయి న
బాబుకు తెచ్చెదను బీబి పాలనుయనిచున్
బాబోయ్ యని జంకి పిలిచె
*బీబీ బీబీబి బీబి బీబీ బీబీ*
క.
బాబా యనుమని నేర్పగ
దాబాపై నిలచిచిలుక దర్జాతోడన్
రాబోయే జనుల బిలిచె
*బీబీ బీబీ బిబీబి బీబీ బీబీ*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి