రంగు,రంగుల గాలిపటం
ముచ్చట గొలుపే గాలి పటం
వివిధ ఆకృతుల గాలిపటం
దారం తోడుగా వస్తుంటే
తోక ఆదారం ఇస్తుంటే
గాలి జత కడుతుంటే
పిల్లలు కేరింతలు కొడుతుంటే
రివ్వున, రివ్వున పైకెగిరింది
విన్యాసాలెన్నో చేసింది
చుక్కలతో జత కట్టింది
మబ్బులతో మాటలాడింది
పక్షులతో స్నేహం చేసింది
అందరికీ ఆహ్లాదం పంచింది
ముచ్చట గొలుపే గాలి పటం
వివిధ ఆకృతుల గాలిపటం
దారం తోడుగా వస్తుంటే
తోక ఆదారం ఇస్తుంటే
గాలి జత కడుతుంటే
పిల్లలు కేరింతలు కొడుతుంటే
రివ్వున, రివ్వున పైకెగిరింది
విన్యాసాలెన్నో చేసింది
చుక్కలతో జత కట్టింది
మబ్బులతో మాటలాడింది
పక్షులతో స్నేహం చేసింది
అందరికీ ఆహ్లాదం పంచింది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి