@ విలువైన నవ్వులను నిరుపేద హృదయాలపై చిలకరించగలగాలి. యోగానంద
@విలువైన పనేది చేయాలన్నా హేతువును మాత్రమే సంతృప్తిపరిస్తే చాలదు. హృదయాన్ని కూడా కదిలించాలి.
@వివాదం చాలాకాలం కొనసాగితే, ఇరుపక్షాలలోనూ తప్పులు ఉన్నాయని అర్థం. వాల్టేర్
@వివాదం చాలాకాలంపాటు కొనసాగితే, ఇరుపక్షాలలోనూ తప్పులు ఉన్నాయని అర్థం. వాల్టేర్
@వివాహాలు విఫలం కావటానికి కారణం ప్రేమలేకపోవటం కాదు, మిత్రభావం లేకపోవటమే. ఫ్రెడ్రిచ్ నియట్ షె
సూక్తులు - ( విషయము)సేకరణ- పెద్ది సాంబశివరావు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి