చీమకు చీమకు పెళ్లీ;- గంగదేవు యాదయ్య

 చీమకు చీమకు పెళ్లీ
చూసీ వద్దం వెళ్ళీ
దోమకు దోమకు పెళ్లీ
చూసీ వద్దం వెళ్ళీ
పిల్లికి పిల్లికి పెళ్లీ
చూసీ వద్దం వెళ్ళీ
కుక్కకు కుక్కకు పెళ్లీ
చూసీ వద్దం వెళ్ళీ
మేకకు మేకకు పెళ్లీ 
చూసీ వద్దం వెళ్ళీ
గొర్రె కు గొర్రెకు పెళ్లీ
చూసీ వద్దం వెళ్ళీ
ఒంటెకు ఒంటెకు పెళ్లీ
చూసీ వద్దం వెళ్ళీ
ఉడుతకు ఉడుతకు పెళ్లీ
చూసీ వద్దం వెళ్ళీ
ఎలుకకు ఎలుకకు పెళ్లీ
చూసీ వద్దం వెళ్ళీ
చేపకు చేపకు పెళ్లీ
చూసీ వద్దం వెళ్ళీ
కప్పకు కప్పకు పెళ్లీ
చూసీ వద్దం వెళ్ళీ
కొంగకు కొంగకు పెళ్లీ 
చూసీ వద్దం వెళ్ళీ
కోతికి కోతికి పెళ్లీ 
చూసీ వద్దం వెళ్ళీ
మనిషికి మనిషికి పెళ్లీ
చేసీ.. వద్దం వెళ్ళీ..
మేసీ.. వద్దం వెళ్ళీ..
కుర్రో- కుర్రు .

కామెంట్‌లు