ఆ చేతి స్పర్శ తగిలితే చాలు ఉపశమనంధీమాగా ఒక్కమాట చెబితే వెయ్యి ఏనుగుల బలంభువి నుంచి దివికి వచ్చిన ధన్వoతరులుసంజీవిని తెచ్చి కాపాడే నేటి హనుమంతులుతలరాతను మార్చు అపర బ్రహ్మలుతుచ్చ దేహానికి గాయమైన వేళ లేపనమైఅంటురోగాలు ఆవహించినప్పుడు వాక్సినులైఅవయవాలు పనిచేయనప్పుడు మానవ మేధస్సువైసొంత కుటుంబమే ఆశలు వదిలేసిన సమయాన ఆశాజీవివైరోగుల ప్రాణాలకు రక్షగా నిలుచు ఆపద్భాందవులుప్రపంచమంతా కరోనాతో ఇంటికే పరిమితమైతేకుటుంబాన్ని వదిలి రేయింబవళ్ళు కష్టపడిన త్యాగధనులుబతుకులకు భరోసా ఇచ్చిమరుజన్మ ప్రసాదించిన మహానుభావులుఓపికే మీకు ఆభరణంమనోధైర్యమే మీరిచ్చే దివ్య ఔషధంతెల్లకోటు ధరించిన ఇహలోక దేవుళ్ళుప్రాణకోటికి రక్షణ కవచాలు*******************
భూలోక బ్రహ్మ;-శ్రీమతి మంజీత కుమార్--బెంగుళూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి