సూక్తులు - ( విషయము)సేకరణ- పెద్ది సాంబశివరావు

 @ విన్న పరమేశుమాటలే వింటివేని * గన్న బరమేశుతత్త్వమే కింవేని/మన్న బరమేశు సేవనే మింవేని * సున్నయై పోవు పాపమ్ములన్ని మనస
@ విన్న మాట కంటే చెప్పుడు మాట చేటు.
@ విన్న మాట కంటే చెప్పుడు మాట చేటు.  వీలెరిగి మాట ,  కీలెరిగి వాత.
@ విభుని వెదికి వెదికి విశ్వమంత తిరిగి~కడకు ఆత్మ నందె గాంచినాడ~విభుని గనిన పిదప విశ్వమ్ము ముంగిటే~కోరకుండ తానె కొలువు దీరె .కబీర్. (భూసురపల్లి)
@ విభేదాలతో రాజ్యాలే కూలిపోతాయి,  కాబట్టి ఐకమత్యంగా ఉండటం ఎంతో మేలు. సాలస్ట్

కామెంట్‌లు