మొదటిరోజు ; పెందోట వెంకటేశ్వర్లు , సిద్ధిపేట
కొత్తగా ఉండాలని
 కొత్తగా చేయాలని 
కొత్తగా మారాలని
కొత్త ఉగాదై వస్తుంది

 కొత్త ఆలోచనలు
కొత్త సంవత్సరాలు
 మిత్రుడి గా వచ్చింది 
కొలిచిన వారికి ఇస్తుంది

కొలువై నిలుస్తోంది
 కొత్త ప్రపంచమే ఇస్తుంది
 కొత్త పనులే మొదలంది 
 కొత్త తెలుగు ఉగాది

కామెంట్‌లు