అతిదాహం....
ఎండాకాలలో వాతావరణంలో
వేడి పెరిగినపుడు శరీరంలోని
నీరు అవిరైపోతాయి. అప్పుడు
దాహం బాగావేసి నీరు తాగాలనిపిస్తుంది. ఎంతనీరు త్రాగినాకూడా ఒక్కొక్కసారి
దాహం తీరదు. అలాంటపుడు
ధనియాలను పొడిగా చేసి నీటిలో వేసి మరిగించి చల్లార్చి వడపోసుకొని ఆ నీళ్లను అప్పుడప్పుడు త్రాగాలి.
అతిదాహం సమస్య తగ్గుతుంది.
ఎండిన ఉసిరికాయ పెచ్చులను
బాగా కడిగి నీళ్ళల్లో నానపెట్టి
ఆ రాసాన్ని త్రాగుతుంటే అతిదాహ సమస్య తగ్గుతుంది.
ఉసిరికాయల పొడిని కూడా ఇలాగే నీళ్ళల్లో వేసి త్రాగవచ్చు.
కొన్ని జామ ఆకుల్ని తెచ్చి బాగా
కడిగి,నీళ్ళల్లో వేసి మరిగించి చల్లార్చిన రాసాన్ని అప్పుడప్పుడు
త్రాగుతుంటే అతి దాహం సమస్య
తగ్గి పోతుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి