పుస్తకం; పెందోట వెంకటేశ్వర్లు,--సిద్దిపేట
రోజు చదువు పుస్తకం 
మారును మనిషి దృక్పథం
 సమస్యలకు పరిష్కారం 
బాధలు బాపే ఆనందం 

రాసి పోసి ను కలం 
తెలుపునెంతో విజ్ఞానం 
పదుగురిలో బంగారం 
మన చేతిలో పుస్తకం 

విడిపోతుంది బంధం
 చెడిపోతుంది స్నేహం
 ఎల్లప్పుడూ మంచి నేస్తం 
అదే అదే మన పుస్తకం


కామెంట్‌లు