మినీలు :-కొరడనరసింహా రావు

          * పేదల ప్రభుత్వం *
       * వర్ధిల్లాలి కలకాలం *
            ******
కూడు...గూడు...విద్య...వైద్యం
నిర్భాగ్యులకు అండా, దండల 
ప్రభుత్వం !
            ఇదే కదా సంక్షేమం.....
   వర్ధిల్లాలి కలకాలం  !
      ******* 
      ప్రజలవద్దకు పాలన 
         ******
గ్రామ,వార్డు, సచివాలయాలు 
లంచాలడగని అధికారులతో...
ఉత్తమ వాలంటీర్ల సేవలు.... 
ప్రశాంతమైన ప్రజాజీవనం !
      పేద,బడుగు, బలహీనవర్గా ల బ్రతు కుల్లో...  ఆనందం !
      ******
కామెంట్‌లు