రైలుబండి రైలుబండి
రాత్రి పగలు నడుచునండి
కొండలు కోనలు దాటునండి
పల్లెలు పట్నాలు చేరునులెండి
పిల్లలు పెద్దలు ఎక్కండి
ఎక్కడికైనా మీరెళ్ళండి
టికెట్టు మాత్రం కొనాలండి
హాయిగ మీరు పయనించండి
జండా పచ్చది చూపితెనండి
చకచక రైలు బయలుదేరునండి
జెండా ఎర్రది చూపితెనండి
ఎక్కడైనా ఆగును సుమండీ !!
రాత్రి పగలు నడుచునండి
కొండలు కోనలు దాటునండి
పల్లెలు పట్నాలు చేరునులెండి
పిల్లలు పెద్దలు ఎక్కండి
ఎక్కడికైనా మీరెళ్ళండి
టికెట్టు మాత్రం కొనాలండి
హాయిగ మీరు పయనించండి
జండా పచ్చది చూపితెనండి
చకచక రైలు బయలుదేరునండి
జెండా ఎర్రది చూపితెనండి
ఎక్కడైనా ఆగును సుమండీ !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి