మంచితనం- మొండితనం..
******
మనిషన్నాక మంచితనం, మొండితనం రెండూ ఉండాలి.
మంచితనంతో చేసే పనులకు విఘ్నాలు ఎక్కువగానే ఎదురవుతుంటాయి.
శక్తి సామర్థ్యాలను,స్థితి గతులను నిశితంగా గమనిస్తూ చాటు మాటుగానో, బాహాటంగానో మంచితనానికి సమాధి కట్టే సిద్ధ హస్తాలు చుట్టూ చాలానే ఉంటాయి.
అలాంటప్పుడే మడమ తిప్పని మనోధైర్యం, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునే ఆత్మ స్థైర్యం ఉండాలి. ఇలా దేనికి చలించని పట్టుదల, కృషియే మొండి తనం అనవచ్చు.
మంచితనం, మొండితనం మెండుగా ఉంటే చాలు.. చేయాల్సిన మంచేదో చేసామన్న తృప్తి జీవితాన్ని హాయిగా ఆనందంగా నడిపిస్తుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి