బంధం...బలం...
******
మనిషి జీవితం అనేక బంధాలతో ముడిపడిన పొదరిల్లు లాంటిది.
బంధాలు అనుబంధాలు బాధ్యతలతో కూడినవి కూడా..
అమితమైన ఆనందాన్ని కలిగించేవి బంధాలే.. అంతకు మించి ఆవేదనను కలిగించేవి బంధాలే...
బాధించే బంధాన్ని నిలుపుకోవడం అనేది ఇరువైపుల వ్యక్తుల సహనం సామరస్య ధోరణి పై ఆధారపడి ఉంటుంది.
భాగ్యమున్నా లేకున్నా బంధాల బలం ఉన్నవారు ఎప్పుడూ అదృష్టవంతులే..
కష్టాల్లో పరుగెత్తుకుంటూ వచ్చి ఆదుకుంటారు.
ఉన్నదాంట్లోనే ఒకరికొకరు సాయం చేసుకుంటారు.
అందుకే
చిన్న చిన్న స్పర్థలతో బంధాలనెప్పుడూ దూరం చేసుకోకుండా ఉండేందుకు తరచుగా మాట్లాడుకుంటూ ఉండాలి.అప్పుడే బంధం విలువ, బలం రెండూ పెరుగుతాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి