దత్తపదులు:-;-మమత ఐల--కరీంనగర్9247593432
 రు.రూ.రె.రే :-పాదాదిలో
తే.గీ
రుద్రదేవుడను ప్రతాపరుద్రుడిలన
రూప నిర్మాణమును జేసి రుద్ర గుడికి
రెప్ప వాల్చని సౌందర్య రీతినెంచి
రేడు గట్టించె స్థంభాలు వేడహరుని
దత్తపది:-అత్త దుత్త చెత్త పత్త
ఉ.
అత్తరు గంధమాలికలహారతి నిచ్చుచు పూజసేయ రా
దుత్తమ సద్గుణంబు సుఖ దుఃఖమునందున నిశ్చలత్వమున్
చెత్తకు మిన్న లోచనలు చిత్తము దాపుకు చేరనీక నిం
పత్తర బుద్ధితో గొలువ; పావన మూర్తిని గాంతువెంబటే

కామెంట్‌లు