దివి నుంచి భువి కి దిగివచ్చిన దేవతలా చిరునవ్వుతో అనురాగ,ఆప్యాయతలతో
మృత్యుముఖం లో ఉన్నవారిని కూడా పలకరిస్తు,మేమున్నామని
మీకేమి భయంలేదని
సేవే పరమావధిగా నిరంతరం శ్రమిస్తు సోదరిగా, మాతృమూర్తి గా
ఆదరిస్తు,మథర్ థెరిస్సా చెప్పిన ప్రేమించే చేతులకన్న, సహాయం చేసే చేతులు మిన్న అన్నది ఆచరిస్తు,కరోనా కాలంలో కూడా ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పనిచేసిన మీరు సిస్టర్ ఫ్లోరెన్స్ నైటింగేల్ వారసులే
రోగుల పాలిట దివినుంచి భువికి దిగివచ్చిన దేవతలే
మీకివే శతకోటి వందనములు.....!!
.............................

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి