అమ్మ! అచ్యుతుని రాజ్యశ్రీ

 అమ్మ మాట అందం-మనసు మంచి గంధం!
ఆమె పాట మకరందం
చేతివంట అమృతపు ఊట!
కాకిపిల్ల కాకికి ముద్దు పాత సామెత!
పిల్లకి కాకితల్లి సర్వస్వం!
అమ్మంటే వాడని జాజి మల్లెపూల కొమ్మరా!
నిలువెల్లాఅమృతపు జీవనదిరా!
అనుభవాలపుట్టరా!
త్యాగ సహనపు గట్టురా!
అమ్మకు  శనార్తులు-వృద్ధాశ్రమంలో చేర్చకు!
బతికుండగానే తద్దినం పెట్టకు!
కామెంట్‌లు