అమ్మ అమ్మే;-పెందోట వెంకటేశ్వర్లు
 అమ్మ ప్రేమ అమృతం
అమ్మ పిలుపు పంచాక్షరీ
అమ్మ రూపే దైవం
అమ్మ మాటే వరం
అమ్మ సూపులే సల్లధనం
అమ్మ పనులే స్మరణీయం
అమ్మ చేతలే ఆశీర్వాదం
అమ్మ యే నా సర్వస్వం

కామెంట్‌లు