ఎగురు ఎగురు ఓ చిన్న కాకిఎగురు ఎగురు ఓ చిన్న కాకినీ చుట్టూ తిరుగునీ చుట్టూ తిరుగు !!ఎగురు!!మెల్లగా మెల్లగా నీ ముక్కు చూపించు!!ఎగురు!!మెల్లగా మెల్లగా నీ కళ్ళు చూపించు!!ఎగురు!!మెల్లగా మెల్లగా నీ కాళ్ళు చూపించు!!ఎగురు!!మెల్లగా మెల్లగా నీ రెక్కలు చూపించు!!ఎగురు!!మెల్లగా మెల్లగా నీ తోక చూపించు!!ఎగురు!!మెల్లగా మెల్లగా నాట్యం చేసి చూపించుమెల్లగా మెల్లగా నాట్యం చేసి చూపించు!!ఎగురు!!
చిన్న కాకి (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి