త్యజించు...వెచ్చించు
*****
త్యజించడం..వెచ్చించడం అనే పదాలు చాలా గొప్పవి.ఆర్థ్రతతో కూడినవి.
తమకు ఎంతో ఇష్టమైన కోరికలను , సుఖాలను, అవసరాలను కూడా బిడ్డల అభివృద్ధి కోసం త్యజించే వారే తల్లిదండ్రులు.
అలాంటి తల్లిదండ్రులు..కోరుకునేది ఒక్కటే..ఏ కొంచెం సమయమైనా పిల్లలు తమ కోసం వెచ్చించాలనీ.. *
పదే పదే తమ త్యాగాలను గుర్తు చేసుకొని బాధ పడే తల్లిదండ్రులు ఈ రోజుల్లో కోకొల్లలుగా ఉంటున్నారు.
కారణం తమ త్యాగాలను... ఎవరైనా చేసేదదే అనే విధంగా బిడ్డలు నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వల్ల.
అందుకే తాము గడిపిన బాల్యాన్నీ, తమ సుఖాల వెనుక తల్లిదండ్రులు త్యాగాలను గమనంలో పెట్టుకుని ఆప్యాయతానురాగాలు అందించడానికి రోజులో కొంతైనా సమయాన్ని వెచ్చించాలి.
అప్పుడే త్యజించడం, వెచ్చించడం అనే పదాలు బరువుగా అనిపించవు.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి