పూలతో కోడి పుంజు ; -డాక్టర్ కoదేపి రాణీ ప్రసాద్
 కేవలం పూల రెక్కలు,కోన్ని పూ మొగ్గలు తో ఈ కోడి పుంజు ను డాక్టర్ కoదేపి రాణీ ప్రసాద్ తయారు చేశారు.అందర్నీ తెల్లవారు జామునే నిద్ర లేపే కోళ్లు మనకు నగరాలలో కనపడటం లేదు.కొక్కొరకో అంటూ ఇళ్లెక్కి కూసే కూతలు వినిపించటం లేదు.జంతు జాతి మాయమై పోతున్న ది.

కామెంట్‌లు