పరిశుద్ది కావించు
ప్రాణదాత్రి, పావని
"గంగమ్మ" యే తల్లి
భాగీరధీ గంగ (1)
కైమోడ్పు భవానికి
కైవల్య దాయినికి
కల్యాణికి, జననికి
కలిదోష హారిణికి (2)
🚩గోమాత 🚩
🙏దేవతల స్వరూపిణి
గోవు, భువి మాలక్ష్మి
"గోమాత"యే తల్లి
గోవిందుని రూపిణి (1)
అభివందన మంబకు
అమృతదాయిని, సిరికి
శ్రీకరికి, శాంకరికి
"శంకరప్రియ"సతికి (2)
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి