చిత్ర స్పందన /;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 తేటగీతి /
మొయిలు గుంపుకు వేయుచు ముక్కు తాడు
పట్టి తెచ్చెను నీరును పంటకొఱకు
పట్టెడన్నము పెట్టుచు ప్రాణమిచ్చు 
వీరుడైనట్టి దేశపు సైరికుండు/


కామెంట్‌లు