రెండు రకాల పక్షులు; డాక్టర్. కందేపి రాణిప్రసాద్ జూన్ 10, 2022 • T. VEDANTA SURY ఇక్కడ రెండు రకాల పక్షులు ఉన్నాయి.ఒకటి రక్త వర్ణపు రెక్కల చిలుక.ఇది యూకలిప్టస్ గింజలు తిని జీవిస్తుంది.రెండవది రెడ్ బ్రౌన్ కలర్ డ్ కానరీ.ఇది పాటలు పాడే పక్షి.అందుకే దీన్ని గనులలో ఉపయోగిస్తారు. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి